ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వండి ..ప్రధాని మోదీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి

‘ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చిన కేంద్ర సర్కార్​ తెలంగాణలోనూ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కల్పించాలని ప్రధాని మోదీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.