బీజేపీని పిలిచి మరీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం.. విజయ్ వెళ్లి అడిగినా తటపటాయింపు.. గవర్నర్ల నిర్ణయంలో ఎందుకీ తేడాలు..?

తమిళనాడులో సీట్ల పరంగా అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమను ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరింది. విజయ్ స్వయంగా గవర్నర్ కలిసి మరీ రిక్వెస్ట్ చేశారు. తమకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉందని.. మెజార్టీ నిరూపించుకోవడానికి 2 వారాల గడువు ఇవ్వాలని కోరారు. అయినా సరే గవర్నర్ నుంచి వెంటనే సానుకూల ప్రకటన రాలేదు. దీంతో జనాలకు వెంటనే 2018లో కర్ణాటక గవర్నర్ చేసిన పని గుర్తుకొచ్చింది.