15 ఏళ్ల టీఎంసీ పాలనకు బ్రేక్..? బెంగాల్ గడ్డపై బీజేపీ జెండా !

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు కనిపిస్తోంది. గత 15 ఏళ్లుగా తిరుగులేని శక్తిగా ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) కు ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ (BJP) భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది................