విజయ్ సభలో తొక్కిసలాట జరిగిన.. కరూర్ సెగ్మెంట్ లో AIADMK ఆధిక్యం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తొక్కిసలాట తర్వాత కరూర్ నియోజకవర్గం మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కంపు ఫలితాల్లో ఓ పక్క విజయ్ టీవీకేపార్టీ విజయదుందుభి మోగిస్తుండగా.. తొక్కిసలాట జరిగి కరూర్ నియోజకవర్గంలో ఫలితాలు భిన్నంగా ఉన్నాయి.