టేస్ట్ అట్లాస్ ర్యాంకింగ్స్లో భారతీయ వంటకాల హవా.. మన దోశకు అంతర్జాతీయ గుర్తింపు !
దిశ, వెబ్డెస్క్: భారతీయ వంటకాల వైభవం మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. ప్రముఖ గ్లోబల్ ఫుడ్ మ్యాగజైన్ 'టేస్ట్అట్లాస్' (TasteAtlas) 2026 సంవత్సరానికి గాను విడుదల చేసిన 'ప్రపంచంలోని టాప్ 50...