నేడు పవన్ ఇంటికి సీఎం చంద్రబాబు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్ 35లో ఉన్న పవన్ నివాసానికి సీఎం వెళ్లనున్నారు.