అరేయ్ ఏం పనిరా: లస్సీలో టాయిలెట్ పోశాడని ఆందోళన.. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాల్టీలో ఘటన
నర్సాపూర్, వెలుగు: లస్సీలో టాయిలెట్ పోసి అమ్మినట్లు ప్రచారం జరగడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని హైవేను ఆనుకొని ఉన్న ఏ1 జ్యూస్ సెంటర్‌లో ఓ బాలుడు శుక్రవారం గ్లాసులో మూత్రం పోస్తుండగా గమనించిన స్థానికులు నిలదీసి, ఆందోళన చేపట్టారు
మే 2, 2026
1