Bank Jobs Alert: యూనియన్ బ్యాంక్‌లో 1865 ఖాళీలు.. అప్లై చేయండి ఇలా

Union Bank of India recruitment 2026: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 1865 పోస్టుల భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగన అభ్యర్థులు చివరి తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.