పిల్‌‌‌‌ అంటే పబ్లిసిటీ లిటిగేషన్‌‌‌‌గా మారింది:లాయర్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పిల్) దుర్వినియోగంపై సుప్రీంకోర్టు మండిపడింది. ప్రస్తుతం పిల్‌‌‌‌లు 'ప్రైవేట్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్, పైసా ఇంట్రెస్ట్ లిటిగేషన్, పొలిటికల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్'గా మారిపోయాయని అసహనం వ్యక్తం చేసింది.