గణపసముద్రం, కోటగుళ్లకు కొత్తరూపు..టూరిజం కేంద్రాలుగా మారనున్న ప్రాంతాలు

కాకతీయుల చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన కోటగుళ్లు, గణపసముద్రంను టూరిజం కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు సర్కార్ ఫోకస్ పెట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో కాకతీయ రాజులు నిర్మించిన ఆయా ప్రాంతాలను టూరిజం స్పాట్స్‌గా తీర్చిదిద్దుతున్నారు.