ANGRAU Admissions 2026: ఎన్‌జీ రంగా వ్యవసాయ వర్సిటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే...

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుంబంధ పాలిటెక్నిక్ కాలేజీలలో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువరించింది. పదో తరగతిలో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు..