ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ దరఖాస్తుదారులకు గోల్డెన్ చాన్స్

ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ అప్లికేషన్ ఫీజుపై 25 శాతం రాయితీతో పాటు మే 1 నుంచి మరో మూడు నెలల పాటు గడువు పొడిగించినట్లు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.