రైతును రాజుగా నిలబెట్టడమే లక్ష్యం : దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

రైతును రాజుగా నిలబెట్టడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం ఆమె వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజు, కలెక్టర్​ సత్యశారదతో కలిసి వరంగల్​ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో 120 సీసీ కెమెరాలను ప్రారంభించారు.