జ్యువెలరీ షాపు దొంగలను పట్టిస్తే రూ.లక్ష బహుమతి ఇస్తాం.. కరీంనగర్ పోలీసుల ప్రకటన

కరీంనగర్ లో PMJ జ్యువెలరీ షాపు దోపిడీ ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కరీంనగర్ లోని కమాండ్ కంట్రోల్, నగరంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.మరోవైపు దోపిడీ దొంగలను పట్టుకునేందుకు ప్రజలు కూడా ముందుకు రావాలని కోరారు.