ప్రాణహిత ప్రాజెక్టు పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్సిగ్నల్ఇచ్చిన సంగతి తెలిసిందే.