జీఓ 7 వల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం కాచిగూడలో ‘చదువుకుంటాం కానీ ఫీజుల భారం మాపై వేయొద్దు’ అంటూ నల్ల కండువాలు ధరించి, జీఓ కాపీలతో మోకాళ్లపై కూర్చొని విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు.