పంట చేనులపై నుంచి వెళ్లే కరెంట్తీగలు షార్ట్సర్క్యూట్కు గురై మొక్కజొన్న పంటలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. నిర్మల్జిల్లాలో కొద్ది రోజులుగా మొక్కజొన్న చేనుల్లో వరుసగా జరుగుతున్న విద్యుత్ ప్రమాదాలతో పంటలు కాలి బూడిదవుతున్నాయి.