హిందూ ఏక్తా యాత్రతో చరిత్ర సృష్టిద్దాం: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్ లో ఈ నెల 12న నిర్వహించే హిందూ ఏక్తా యాత్రను సక్సెస్ చేసి మరోసారి చరిత్ర సృష్టిద్దామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ హిందూ ఏక్తా యాత్రకు ప్రతి ఒక్కరూ తరలివచ్చి హిందూ సంఘటిత శక్తిని చాటి చెప్పాలని కోరారు.