కాలువలో మునిగిపోతున్న యువకుడిని కాపాడిన 108 సిబ్బంది

ప్రమాదవశాత్తు ఫిట్స్ రావడంతో కాలువలో పడిపోయిన ఓ యువకుడిని 108 సిబ్బంది సమయానికి కాపాడి ప్రాణాలు రక్షించిన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం తోమాలపల్లి వద్ద జరిగింది. మహారాష్ట్రలోని లాతూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన హర్షద్ తిరుపతికి వెళ్లి తిరిగి వస్తుండగా కుటుంబ సభ్యులతో కలిసి తోమాలపల్లి సమీపంలోని జూరాల కాలువ వద్ద ఆగార