గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్

తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. శనివారం ( మే 2 ) లోక్ భవన్‌లో గవర్నర్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు సీవీ ఆనంద్. ఈ సందర్భంగా గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు