మీ ఇంట్లో ఉన్న బంగారంపై వడ్డీ పొందొచ్చు : RBI కొత్త స్కీమ్..!

భారతీయులకు బంగారం అంటే ప్రాణం. పెళ్లిళ్లకైనా, శుభకార్యాలకైనా, డబ్బు అవసరమైనప్పుడు ఆదుకోవడానికైనా మనం బంగారాన్నే నమ్ముకుంటాం. అయితే చాలామంది నగలను కొని  ఇంట్లో  బీరువాలో,  బ్యాంక్ లాకర్లలో పెట్టేస్తారు. అలా ఖాళీగా ఉన్న బంగారంతో లాభం పొందేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక అదిరిపోయే ప్లాన్ చేస్తోంది........