‘స్టాక్ మార్కెట్లను మభ్యపెట్టేందుకే ఎగ్జిట్ పోల్స్‌’.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ్ బెంగాల్‌లో ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకుంది. అయితే, పలు సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి మొగ్గు ఉన్నట్టు అంచనా వేశాయి. తాజాగా, ఎగ్జిట్ పోల్స్‌పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఇవన్నీ స్టాక్ మార్కెట్లకు మభ్యపెట్టే అంచనాలని ఆమె కొట్టిపారేశారు. అంతేకాదు, 200కిపైగా స్థానాలతో మళ్లీ గెలవబోతున్నామని ఆమె తెలిపారు. మే 4న కౌంటింగ్ జరగనుండగా.. పార్టీ ఏజెంట్లతో ఆమె శనివారం మాట్లాడారు.