మక్కల కొనుగోళ్లు వేగవంతం చేయాలి : చిన్నారెడ్డి

రాష్ట్రంలో మక్కల కొనుగోళ్లను వేగవంతం చేయాలని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి మార్క్​ఫెడ్ అధికారులకు శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. క్వింటాల్‌‌కు రూ.2,400 చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.