గిగ్ వర్కర్ల జీవితాల్లో వెలుగులు నింపుతాం..  మంత్రి వివేక్‌‌ కృషితోనే గిగ్‌‌ వర్కర్లకోసం ప్రత్యేక చట్టం

​​​​​​​హుస్నాబాద్, వెలుగు : లక్షలాది మంది గిగ్‌‌ వర్కర్ల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉద్దేశించిన ‘ప్లాట్‌‌ఫామ్‌‌ ఆధారిత గిగ్‌‌ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ బిల్లు 2026’ ఆవిర్భావంలో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కృషి ఎంతో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ చెప్పారు