రణరంగంగా మారిన బెంగాల్ కౌంటింగ్.. జమురియాలో టీఎంసీ ఆఫీస్ దహనం.. పోలీసుల లాఠీచార్జ్

పశ్చిమ బెంగాల్ గడ్డపై బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుంటే.. మరోవైపు కౌంటిగ్ కేంద్రాల వద్ద హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జమురియాలో అధికార పార్టీ కార్యాలయం మంటల్లో ఆహుతవ్వగా.. అసన్సోల్‌లో ఏజెంట్లు కుర్చీలతో కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లింది. అదుపు తప్పిన బెంగాల్ శాంతి, భద్రతలను కాపాడేందుకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. ఈక్రమంలోనే ఈసీ కూడా విజయోత్సవ ర్యాలీలను నిర్వహించుకోవడానికి వీళ్లేదని తేల్చి చెప్పింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.