'వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లింది': తమిళనాడు తీర్పుపై అన్నామలై సంచలన విశ్లేషణ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఈక్రమంలోనే కొత్త తరం రాజకీయాలకు నాంది పలికిన చారిత్రాత్మక తీర్పుపై బీజేపీ ఫైర్ బ్రాండ్ కె. అన్నామలై ఊహించని విధంగా స్పందించారు. డబ్బుతో రాజకీయం కొనగలను అనుకునే వారికి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారని చెప్పారు. అలాగే వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లించిందని.. చెప్పుకొచ్చారు. ఓవైపు డీఎంకే పతనాన్ని విశ్లేషిస్తూనే.. విజయ్ నేతృత్వంలోని టీవీకే సృష్టించిన సునామీని అన్నామలై అభినందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.