కూకట్ పల్లిలో జలమండలి అధికారుల తనిఖీలు.. అక్రమంగా నల్లాలకు బిగించిన 18 మోటార్లు సీజ్

జీహెచ్ ఎంసీ పరిధిలో లో ప్రెజర్ ,నీటి సరఫరా సమస్యలకు చెక్ పెట్టేందుకు జలమండలి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్దంగా నల్లా పైపు లైన్లకు మోటార్లు బిగించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు జలమండలి విజిలెన్స్ అధికారులు.