స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు..మానవ వనరుల వికాసమే లక్ష్యం కావాలి: రఘురామ్ రాజన్

యువత తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటేనే వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు.