నవ కంటోన్మెంట్ నిర్మాణమే లక్ష్యం : ఎమ్మెల్యే శ్రీగణేశ్

నవ కంటోన్మెంట్ నిర్మాణమే తన లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీగణేశ్ పేర్కొన్నారు. సోమవారం వార్డు 3 పరిధిలోని బాలంరాయి, దండు మారెమ్మ దేవాలయ ప్రాంతం, అంబేద్కర్ సొసైటీ తదితర బస్తీలలో ఆయన విస్తృతంగా పర్యటించారు. స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.