ధాన్యం కొనుగోళ్లు స్పీడప్ చేయండి..అకాల వర్షాలకు వడ్లు తడవకుండా చర్యలు తీసుకోండి

హైదరాబాద్​, వెలుగు: అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను స్పీడప్​ చేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు