‘పేట కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ

స్థానిక దుర్గానగర్‌లోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున దుండగులు చోరీకి పాల్పడ్డారు. నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.50,000ల హుండీలో భక్తులు వేసిన కానుకల సొమ్మును అపహరించుకుపోయారు.