కృష్ణ జింకలకు భద్రతేదీ..? వేటగాళ్లు, రైతుల చేతిలో హతమవుతున్న అరుదైన జింకలు

కృష్ణ జింక(బ్లాక్​బక్​)కు భద్రత కరువైంది. తమ పంటలను నాశనం చేస్తున్నాయని కొందరు రైతులు పొలాల్లో ఉచ్చులు బిగిస్తుంటే మరో వైపు వేటగాళ్లు వాటిని తుపాకులతో కాల్చి చంపుతున్నారు.