హజ్ యాత్రికులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు.. మక్కా యాత్ర ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది

హైదరాబాద్, వెలుగు: పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో హజ్ యాత్ర భారంగా మారింది. ఈ నేపథ్యంలో యాత్రికులకు అండగా నిలిచి ఆ ఖర్చును ఇవ్వాలని రాష్ట్ర సర్కార్నిర్ణయించింది.