మెగా జాబ్‌మేళా నిర్వహణకు సమగ్ర ఏర్పాట్లు
జిల్లా కేంద్రంలోని వెంకట పద్మ ఫంక్షన్ హాల్‌లో ఈ నెల 6న నిర్వహించే మెగా జాబ్ మేళాకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు. సోమవారం ఆయన డీసీపీ రాంరెడ్డితో కలిసి జాబ్‌మేళా వేదికను ఆయన పరిశీ లించారు.