ధాన్యం కొనుగోళ్ళలో ప్రభుత్వం నిర్లక్ష్యం

ధాన్యం కొనుగోళ్ళలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం ఆరోపించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం కలెక్టరెట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు.