Miryalaguda.. Another Goa!: మిర్యాలగూడ.. మరో గోవా!

పేకాట, క్యాసినో, మట్కా జూదానికి మిర్యాలగూడ డివిజన్‌ కేంద్ర బిందువుగా మారుతోంది. ఏపీ రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాలకు చేరువలో డివిజన్‌ సరిహద్దు విస్తరించి ఉండడంతో జూదరులు ఇక్కడకి వస్తున్నట్లు తెలుస్తోంది.