Hyderabad: సొంతింటికే నిప్పు పెట్టాడు.. అక్కడే కుర్చీ వేసుకొని కూర్చుకున్నాడు.. ఎందుకో తెలిస్తే..

సొంత ఇంటికే నిప్పు పెట్టుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. పైగా నిప్పు పెట్టిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోకుండా అక్కడే తీరిగ్గా ఓ కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. ఏంటి.. వినడానికి ఆశ్చర్యంగా ఉందా ఇదంతా..? అసలు సొంత ఇంటికే నిప్పు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని అంటారా? పూర్తి వివరాలు తెలియాలంటే ఈ ఘటనకు సంబంధించి మరింత లోతుకు వెళ్లాల్సిందే.