ప్రజల మనస్సులు గెలవండి.. మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేశ్

ప్రజల మ‌న‌సులు గెల‌వండి.. మ‌ళ్లీ, మ‌ళ్లీ మ‌న‌ల్ని గెలిపిస్తారని తెలుగు దేశం పార్టీ క్లస్టర్లు, ఇన్‌‌‌చార్జిలకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మంగళవారం అమరావతిలో వారితో కాఫీ కబుర్లు పేరుతో సమావేశం నిర్వహించారు.