kumaram bheem asifabad- ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి

జిల్లాలోని ఆయిల్ పామ్ సాగు కోసం అర్హులైన రైతులు ముందుకు రావాలని ఆ దిశగా అధికారులు వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. సమీతకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం రైతు వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆసిఫాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.