జిల్లా ఆసుపత్రిలో పార్కింగ్‌ పాట్లు

(ఆంధ్రజ్యోతి-భువనగిరి టౌన) : భువనగిరి జిల్లా ఆసుపత్రికి వాహనాల పార్కింగ్‌ ప్రధాన సమస్యగా మారింది. అస్తవ్యస్త పార్కింగ్‌తోనే అం బులెన్సల రాకపోకలకు కూడా ఇబ్బందిగా మారుతున్నదని ఆసుపత్రి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.