‘మెట్ గాలా’లో మెరిసిన తెలుగింటి తళుకు.. కోట్లు విలువ చేసే వజ్రాల హారంతో మేఘా సుధా రెడ్డి జిగేల్
ప్రపంచ ఫ్యాషన్ దిగ్గజాలు తళుక్కుమనే అత్యంత ప్రతిష్ఠాత్మక ‘మెట్ గాలా’ వేదికపై హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సుధా రెడ్డి మరోసారి తనదైన ముద్ర వేశారు.