లాటరీ కింగ్ మార్టిన్ ఫ్యామిలీకి జాక్‌‌‌‌‌‌‌‌పాట్!.. మూడు వేర్వేరు పార్టీల తరపున ముగ్గురి విజయం

తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాల్లో ‘లాటరీ కింగ్’ శాంటియాగో మార్టిన్ కుటుంబ సభ్యులు ముగ్గురు వేర్వేరు పార్టీల తరపున గెలిచారు. మార్టిన్ భార్య లీమారోజ్‌‌‌‌‌‌‌‌ మార్టిన్ లాల్గుడి నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. టీవీకే అభ్యర్థి కృష్ణన్‌‌‌‌‌‌‌‌పై 2,739 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.