ఎవరీ శ్రీనాథ్? నటుడి నుంచి ఎమ్మెల్యే వరకు.. విజయ్‌తో 34 ఏళ్ల బంధం!

తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ బోణీ కొట్టింది. విజయ్ అత్యంత ఆప్తమిత్రుడు, నటుడు శ్రీనాథ్.. తూత్తుకుడి నియోజకవర్గం నుంచి భారీ విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణ అభ్యర్థిగా బరిలోకి దిగిన శ్రీనాథ్, ఏకంగా డీఎంకే మంత్రి గీతా జీవన్‌ను 30వేల ఓట్ల భారీ మెజారిటీతో...........