వరంగల్ సిటీలో భద్రకాళి ట్యాంక్ బండ్ ప్రారంభం

వరంగల్ సిటీలో 29 వ డివిజన్ పరిధి భద్రకాళి ట్యాంక్ బండ్‌పై గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీ నిధులు రూ.84.20 కోట్లతో చేపట్టిన భద్రకాళి బండ్ ను మంగళవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు.