బెంగాల్, అస్సాంలో ప్రజా తీర్పును దొంగిలించారు: రాహుల్ గాంధీ

బెంగాల్, అస్సాంలో తృణముల్ కాంగ్రెస్ ఓటమిపై చిల్లర రాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల నేతలకు కాంగ్రెస్​అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ హితవు పలికారు.