Collector angry over MPDO and EO's behavior
‘సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారని తెలిసినా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? కనీసం యాక్షన్ ప్రణాళిక రూపొందించరా?’ అంటూ నరసన్నపేట పంచాయతీ ప్రత్యేకాధికారి, ఎంపీడీవో వెంకటేష్ ప్రసాద్, ఈవో ద్రాక్షాయణిపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.