పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్-2026 పరీక్షలో జిల్లా నుంచి 8,141 మంది (90.64 శాతం) అర్హత సాధించారు. మొత్తం 8,982 మంది హాజరుకాగా వీరిలో బాలురు 5,050, బాలికలు 3,932 మంది వున్నారు. బాలురు 4,468 మంది (88.48 శాతం), బాలికలు 3,674 మంది (93.41 శాతం) ఉత్తీర్ణులయ్యారు.