తెలంగాణలో బీజేపీకి ఇంకా ఎంతకాలం ఎదురుచూపులు?..ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అస్సాం, పుదుచ్చేరి, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ గెలిస్తే ఇక్కడ ఉత్సవాలు చేసుకోవడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.