పేదలకు శుభవార్త.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు డేట్ ఫిక్స్.. మంత్రి కీలక ఆదేశాలు

రాష్ట్రంలోని పేద ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త వినిపించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను ఈ నెల 20లోగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. అలాగే అర్హులైన వారికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు దక్కేలా స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.