సింగపూర్‌లో షాపింగ్ కూడా చేయలేదు..: మంత్రి వంగలపూడి అనిత

ఆంధ్రప్రదేశ్ మంత్రుల సింగపూర్ పర్యటనపై సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు చేస్తున్న విమర్శలపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. సింగపూర్ పర్యటనలో తామెంతో నేర్చుకున్నామన్న అనిత.. చాలామంది సింగపూర్ పర్యటనను ఎంజాయ్‌మెంట్ ట్రిప్ అన్నారని.. కానీ అది పూర్తిగా స్టడీ టూర్ అని క్లారిటీ ఇచ్చారు. మొదటి రోజు ఉదయం 11 గంటలకు తమ జర్నీ ప్రారంభమైతే.. తిరిగి వచ్చే రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకూ క్లాస్‌లోనే ఉన్నామని మంత్రి వివరించారు. సింగపూర్ పర్యటనలో షాపింగ్ కూడా చేయలేదన్న హోం మంత్రి అనిత.. సింగపూర్‌లో ఎక్కడోచోట సీఎం షాడో కనిపిస్తూనే ఉందని అన్నారు.